నా చినప్పుడు రేడియో లో ఒక కార్యక్రమం వచ్చేది - 'Bhoole Bhikre Geet' అని..
అక్కడ మనం కని వినీ ఎరగని కొన్ని హిందీ పాటలు ప్రసారం చేసే వాళ్ళు..
అక్కడ మనం కని వినీ ఎరగని కొన్ని హిందీ పాటలు ప్రసారం చేసే వాళ్ళు..
అలానే తెలుగు లో ఉంటే బాగుంటుంది అనిపించి.. తెలుగు లో అంతగా ప్రాచుర్యం పొందినా తెర మరుగైనా శ్రావ్యమైన పాటల్ని ఇలా ఇక్కడ అందిస్తున్నా...విని ఆనందించండి...ఆదరించండి..
అలానే మీ అభిప్రాయాలని క్రింది కామెంట్స్ లో తెలపండి
No comments:
Post a Comment